successfully test fired a new version of nuclear capable shaurya missile off the coast of odisha which can strike target at aroun 800 kms.
#ShauryaMissile
#DRDO
#NuclearMissile
#Missile
#IndianNavy
#IndianArmy
#Defence

భారత రక్షణరంగంలో మరిన్ని అస్త్రాలు చేరుతున్నాయి. ఇటీవల బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిసైల్‌ని డీఆర్డీవో విజయవంతంగా ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఇవాళ మరో ప్రయోగాన్ని సక్సెస్ ఫుల్‌గా పూర్తిచేసింది. అణ్వస్త్రాలను మోసుకుపోగల సామర్థ్యం వున్న శౌర్య మిస్సైల్‌ని డీఆర్డీవో విజయవంతంగా ప్రయోగించింది.